telugu navyamedia

China Italy Corona Virus Spain

నెల వ్యవధిలోనే ఇటలీలో 3,405 కరోనా మరణాలు

vimala p
చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇటలీలో విజృంభిస్తుంది. ఒక్క నెలలోనే ఆ దేశంలో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 3,405కు చేరుకుంది.