telugu navyamedia

China India Doklam Airbase

సరిహద్దుల్లో చైనా ఎయిర్ బేస్ నిర్మాణం!

vimala p
సరిహద్దు వివాదాలకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పాంగ్ యాంగ్ సరస్సు పక్కనే నూతన ఎయిర్ బేస్ నిర్మాణాలను చేపడుతోంది.