telugu navyamedia

China Engineers Chandrababu Letter

చైనాలో కరోనా వైరస్.. చంద్రబాబు లేఖ

vimala p
చైనాలో కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడ చిక్కుకుపోయిన 58 మంది తెలుగు ఇంజినీర్ల పరిస్థితిపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.