తమిళనాడులో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, సైనికులు మృతదేహాలను ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు మృతదేహాలను
తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ కూనూరు వద్ద అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.