telugu navyamedia

Chennai Umbrellas Thirumala Srivari Seva

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చెన్నై గొడుగులు

vimala p
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చెన్నై గొడుగులను వినియోగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారి సేవలో వినియోగించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను తీసుకొచ్చింది.