telugu navyamedia

Charan-Shankar Film

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న శంకర్-చరణ్ సినిమా…?

Vasishta Reddy
దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మాములు రెస్పాన్స్ రాలేదు. వీరి కాంబోలో రానున్న సినిమాపై ప్రేక్షకులు ఇప్పుడే తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు.