telugu navyamedia

Changes Excise Depot. Minister Narayana

అంచెలంచెలుగా మద్యపాన నిషేధం: మంత్రి నారాయణ స్వామి

vimala p
అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తొలివిడతగా బెల్టుషాపుల నిర్మూలనపై దృష్టి పెట్టామన్నారు.