telugu navyamedia

Chandrababu World Health Day Doctors

ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలు: చంద్రబాబు ప్రశంసలు

vimala p
ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగాచంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. వైద్యులకు,