telugu navyamedia

Chandrababu Telugudesam Ycp AP

వైసీపీ బెదిరింపులకు ఎవరు భయపడరు: చంద్రబాబు

vimala p
వైసీపీ బెదిరింపులకు ఎవరు భయపడరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న మహానాడులో రెండో రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.