telugu navyamedia

Chandrababu Sree sree Birthday twitter

శ్రీశ్రీ మాటలు మానవాళికి దిక్సూచి: చంద్రబాబు

vimala p
మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) మాటలు మానవాళికి ఎప్పుడూ దిక్సూచిలా పనిచేస్తాయనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విటర్ లో పేర్కొన్నారు. శ్రీశ్రీ 109వ జయంతి