telugu navyamedia

Chandrababu Jagan Mask Corona

సీఎం మాస్కు పెట్టుకోకపోవడం క్షమించరాని నేరం: చంద్రబాబు

vimala p
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.