telugu navyamedia

Chandrababu fire to KCR KTR

కేసీఆర్‌ కుటుంబానికి ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషం: చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషమని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రాపై విద్వేషానికి టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే రుజువన్నారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్‌తో