telugu navyamedia

Chandrababu Arrest Students in USA

అమెరికాలో విద్యార్థులను అరెస్టు చేయడం దారుణం: చంద్రబాబు

vimala p
అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు.