telugu navyamedia

Chandrababu Amaravati Greenfield

గ్రీన్ ఫీల్డ్ రాజధానుల్లో అమరావతి ఒకటి: చంద్రబాబు

vimala p
గ్రీన్ ఫీల్డ్ రాజధానుల్లో అమరావతి ఒకటని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అది రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్థాయిని పెంచడమేకాక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బలోపేతం చేస్తుందన్నారు.