telugu navyamedia

Chalo Premiddam Movie First Song .

జ‌గ‌ప‌తి బాబు ఆవిష్కరించిన ‘ఛ‌లో ప్రేమిద్దాం’ ఫ‌స్ట్ సింగిల్..

navyamedia
హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.