telugu navyamedia

Chalo Premiddam Motion Poster

`ఛ‌లో ప్రేమిద్దాం` ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్..

navyamedia
హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.