telugu navyamedia

Central Government ban single use plastic from tomorrow

రేపటి నుంచి ప్లాస్టిక్ బంద్… దాని స్థానంలో వెదురు బాటిళ్లు…!

vimala p
ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ఎంతగానో హాని కలుగుతోంది. ప్లాస్టిక్ వాడకం వల్ల మనం భవిష్యత్తులో ఎదుర్కొనబోయే నష్టాలను గురించి చాలాకాలం నుంచి హెచ్చరిస్తున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.