telugu navyamedia

Celebrities Fires on BJP MLA Comments about Rape Cases

అత్యాచారాలపై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్… ప్రముఖులు ఫైర్

vimala p
దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా, మానవత్వం మంటగలిసేలా మనిషే ఓ మృగంలా మారిపోతున్నాడు. ఓ దుర్ఘటన తాలూకు విషయాలు మరువక