telugu navyamedia

CBI summons two Mumbai Police personnel

సుశాంత్ కేసులో ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు

vimala p
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.