telugu navyamedia

Buddavenkanna comments vijayasai Reddy

అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా.. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు

vimala p
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్‌లో టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి సామ్రాట్టులై ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.