telugu navyamedia

Budda Venkanna

బీజేపీలో కూడా పిచ్చోళ్లు తయారయ్యారు: బుద్ధా వెంకన్న

బీజేపీ నేతల పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే జీవీఎల్ కు దేహశుద్ధి తప్పదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.