telugu navyamedia

Brunei Implements stoning to death under new anti LGBT laws

ఇక్కడ స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపేస్తారట…!?

vimala p
ఇటీవలే భారతదేశంలో స్వలింగ సంపర్కుల విషయమై సానుకూల తీర్పును ఇచ్చింది సుప్రీమ్ కోర్టు. అయితే ఆసియాలోని బ్రూనై దేశంలో మాత్రం స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపేస్తారట.