telugu navyamedia

Breaking News : Pewdiepie Has QUIT YouTube

వివాదాస్పద యూట్యూబ్ స్టార్ ప్యూడీపీ సంచలన నిర్ణయం

vimala p
వివాదాస్పద యూట్యూబ్ స్టార్ ప్యూడీపీ తాను యూట్యూబ్‌ వీడియో ప్లాట్‌ఫామ్ నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీనికి కారణం తాను బాగా అలిసిపోవడమేనని చెప్పాడు.