telugu navyamedia

Boys hostel ragging Karnataka

అమ్మాయిని ర్యాగింగ్‌ చేశారని.. బాయ్స్‌ హాస్టల్‌ ధ్వంసం

vimala p
ఓ అమ్మాయిని ర్యాగింగ్‌ చేశారని ఆమె సన్నిహితులు బాయ్స్‌ హాస్టల్‌లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. హాస్టల్‌ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్గాంలో నిన్న