telugu navyamedia

Botsa Satyanarayana comments Pawan

పోలీసుల దృష్టిలో ఎవరైనా ఒకటే: మంత్రి బొత్స

vimala p
పోలీసుల దృష్టిలో ఎవరైనా ఒకటేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళుతుంటే ఎవరి వాహనాలనైనా ఆపుతారని చెప్పారు.