telugu navyamedia

Bollywood Singer Neha Kakkar Kissed by Contestant

స్టార్ సింగర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కంటెస్టెంట్… ఏం చేశాడంటే ?

vimala p
బాలీవుడ్ సింగర్‌ నేహా కక్కడ్ కు అభిమాని నుంచి చేదు అనుభవం ఎదురైంది. పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్‌కు దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.