telugu navyamedia

Bollywood Actress Kangana Ranaut Wins Padmashree Award For Acting Skills

బాలీవుడ్ క్వీన్ ను వరించిన పద్మశ్రీ 

vimala p
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. చిత్ర పరిశ్రమకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం కంగనను ఈరకంగా సత్కరించింది. కంగనకు పద్మశ్రీ