telugu navyamedia

Bollywood Actor Arjun Kapoor Tests Positive For Corona Virus

అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్

vimala p
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తనయుడు, బాలీవుహీరో అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.