telugu navyamedia

BJP Sujana comments Ycp Government

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్దం: సుజనా చౌదరి

vimala p
ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారులు అసంతృప్తికి గురవుతున్నారని అన్నారు.