telugu navyamedia

BJP Purandeshwari comments Jagan

హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టొద్దు.. జగన్ పై పురందేశ్వరి ఫైర్!

vimala p
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు.