telugu navyamedia

BJP Complaint President Students Suicide

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి బీజేపీ ఫిర్యాదు

vimala p
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఇంటర్‌ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి