తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్‌ఎస్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాక్షస పాలన, గడీల పాలన కొనసాగుతోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నల్లగొండ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజులను కట్టడిచేసే