telugu navyamedia

Birthday wishes to Director Trivikram Srinivas

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

vimala p
ఈరోజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు. 1971 నవంబర్ 7న భీమవరంలో ఆకెళ్ళ ఉదయ్ భాస్కర్, నరసమ్మ దంపతులకు జన్మించారు.  ఆయన మాటలకూ, చమత్కారాలకూ ప్రేక్షకులు మంత్రముగ్దులవుతారు.