telugu navyamedia

Bigg Boss Telugu-4 Latest Promo Goes Viral

బిగ్ బాస్-4 : హౌజ్ మేట్స్ కు నాగ్ అక్షింతలు

vimala p
ఎన్నడూలేని విధంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ నియంతలా మారి హౌజ్‌మెట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.