telugu navyamedia

Bigg Boss Telugu 4: Gangavva becomes the new captain

బిగ్ బాస్-4 : కెప్టెన్ గా గంగవ్వ… వ‌స్తూనే అబ్బాయిల‌కు స‌ర్‌ప్రైజ్ తెచ్చిన స్వాతి దీక్షిత్

vimala p
మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్ గొడవలు, అల్లర్లు, గ్లామర్ షోలతో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ఇక తాజాగా కెప్టెన్ రేసులో గంగవ్వ ఉండటం ఆసక్తికరంగా మారింది.