telugu navyamedia

Bigg Boss House Day-3

హేమపై ఫైర్ అయిన రాహుల్ సింప్లిగంజ్…

vimala p
బిగ్ బాస్ హౌజ్ లో రెండవ రోజు నుంచే రచ్చ మొదలైంది. రెండవ రోజు శ్రీముఖి, రోహిణికి మధ్య జరిగిన గొడవలో రోహిణి ఎమోషనల్ అయి ఏడ్చేసింది.