telugu navyamedia

bhumika

నాగార్జున కొత్త సినిమాలో భూమిక…?

Vasishta Reddy
కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. అందులోనూ ఆ సినిమాలో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్ర ప్రత్యేక గుర్తింపు పొందింది.