telugu navyamedia

Bheeshma completed its pooja ceremony today

నితిన్ “భీష్మ” ప్రారంభం

vimala p
“శ్రీనివాస కళ్యాణం” సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ తాజాగా కెమేరా ముందుకొచ్చాడు. దాదాపు ప‌ది నెల‌ల త‌ర్వాత మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు.