telugu navyamedia

Bharateeyudu-2 will start after Elections

“భారతీయుడు-2″కు బ్రేక్… ఎన్నికల తరువాతేనట…!

vimala p
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2”. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.