telugu navyamedia

Bhagyashree Reveals She Was Separated Husband Himalaya Dasani

విడిపోయి ఇప్పటికీ బాధ పడుతున్నా… “ప్రేమపావురాలు” హీరోయిన్

vimala p
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైనట్టు తెలిపింది. ‘మైనే ప్యార్‌ కియా’ వంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ.