telugu navyamedia

bellam konda suresh

బెల్లంకొండ శ్రీనివాస్ కు.. కుదిరిన జోడి.. 

యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.