telugu navyamedia

battling severe health conditions

గొప్ప స్నేహితుడుని కోల్పోయాను..

navyamedia
ప్రముఖ టాలీవుడ్​ నటుడు రాజబాబు అనారోగ్యంతో ఆదివారం క‌న్నుమూశారు. రాజ‌బాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.