telugu navyamedia

Banglore

జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న శశికళ

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలులో శిక్ష అనుభవిస్తున్న జయలలిత స్నేహితురాలు శశికళకు