telugu navyamedia

Bandi Sanjay Fires Kcr Rtc Strike

కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయి: ఎంపీ బండి సంజయ్‌

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని, కరీంనగర్‌ నుంచే ఆయన పతనం ప్రారంభమైనట్లు తెలిపారు.