telugu navyamedia

Balayya Son in law Sri Bharat Interesting comments on his wife Tejaswini and Brahmani

బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీకి ఎందుకు రాలేదంటే… నందమూరి చిన్నల్లుడి కామెంట్స్

vimala p
టాలీవుడ్ లో హీరోల వారసులు చాలామందే వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. అయితే హీరోల కూతుర్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా అరుదు.