telugu navyamedia

Balakrishna once again in NTR’s avatar in ‘Thalaivi’

బాలకృష్ణ మళ్ళీ ఎన్టీఆర్ పాత్రలో కన్పించబోతున్నారా ?

vimala p
నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి ఇటీవల తీసిన సినిమాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. తన తండ్రి బయోపిక్ కాబట్టి దీన్నో మధురజ్ఞాపకంగా మిగుల్చుకుందామని భావించాడు. అందుకే