telugu navyamedia

Balakrishna 105 movie title have been revealed

షాకింగ్ : బాలకృష్ణ 105 సినిమా టైటిల్ ఇలా రివీల్ చేశారేంటి ?

vimala p
నట సింహం నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో ఇటీవలే ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.