telugu navyamedia

Bakrid wishes Modi Venkaiah Naidu

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానిమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య

vimala p
బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశంలోని ముస్లిం సోదరులకుప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ..