telugu navyamedia

bad new about tea

ఖాళీ కడుపుతో చాయ్ ఉదయాన్నే తాగుతున్నారా ?

navyamedia
  మానసికంగా ఒత్తిడి కలిగి.. పనిభారం తగ్గాలి అనుకున్నా.. ఉదయాన్నే కప్పు టీ తాగితే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సాధారణంగా చాయ్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది.