telugu navyamedia

Babai hotel Actor

క్యారెక్టర్ నటుడు రాజబాబు ఇకలేరు ..

navyamedia
తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు